రవీంద్ర భారతి లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి వేడుకలు
తెలంగాణ
/
హైదరాబాద్
మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కార్యక్రమానికి హాజరైన మంత్రి
హైదరాబాద్, Ntoday News: ముఖ్య అతిథిగా సహచర మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు గూడూరి శ్రీనివాస్, అనిల్ ఈరవర్తి, మెట్టు సాయి కుమార్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.