BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 09:49 pm
Posted by : PEDDABOINA SRIKANTH

చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
21 Sep, 2026 - 09:49 PM
14 వీక్షణలు

ఎల్కతుర్తి: మండలంలోని పలు చెరువులు, కెనాల్‌ పరిధిలోని భూములను ఇరిగేషన్‌ శాఖ అధికారులు పరిశీలించారు. చెరువు భూములను అక్రమంగా దున్నడం, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, వ్యవసాయ భూములుగా మార్చడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా అధికారులు చెరువులు, కెనాల్‌ పరిధిలోని భూముల పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన చెరువు, నీటిపారుదల భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అధికారుల పర్యటన సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి, ఇరిగేషన్‌ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.