BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 04 July 2026, 12:47 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలు.. వారి ఖాతాల్లో రూ.10 వేలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
04 Jul, 2026 - 12:47 PM
89 వీక్షణలు

AP: కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు ప్రస్తుతం అందిస్తున్న నెలవారీ స్టైఫండ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతున్నట్లు న్యాయశాఖ మంత్రి ఫరూక్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం, న్యాయశాఖలోని 1,770 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.216 కోట్లు కేటాయించగా, లా ఆఫీసర్లు, న్యాయాధికారులకు వేతనాలు, ఇతర సౌకర్యాలు కూడా పెంచనున్నట్లు వెల్లడించింది.