BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 04 July 2026, 12:53 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

వందేభారత్‌ రైలులో స్పెషల్ కమాండోస్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
04 Jul, 2026 - 12:53 PM
105 వీక్షణలు

అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో జమ్మూ-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రైల్వే భద్రతా విభాగం ప్రత్యేకంగా 'CORAS' (కమాండోస్ ఫర్ రైల్వే సెక్యూరిటీ) కమాండోలను మోహరించింది. అధునాతన ఆయుధాలతో రైలులో నిరంతరం పహారా కాస్తూ ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కమాండోలు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అమర్‌నాథ్ యాత్రికులు ఈ చర్యపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.