BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:15 pm
Posted by : DAVU RAVINDER REDDY

చిరువ్యాపారాలకు అమెజాన్ పే కోటక్ బిజినెస్ క్రెడిట్ కార్డు

జాతీయం జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
14 Sep, 2026 - 10:15 PM
0 వీక్షణలు


Mumbai / N Today News (బిజినెస్ బ్యూరో) : చిన్న వ్యాపార యజమానులు, సోల్ ప్రొప్రైటర్స్ అవసరాలను తీర్చడానికి అమెజాన్ పే, కోటక్ మహీంద్రా బ్యాంక్ కలిసి 'అమెజాన్ పే కోటక్ బిజినెస్ క్రెడిట్ కార్డు'ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ కార్డ్ ద్వారా అమెజాన్ బిజినెస్ చేసే కొనుగోళ్లు, విమాన, హోటల్ బుకింగ్లపై ప్రైమ్ సభ్యులు 5శాతం, నాన్ ప్రైమ్ సభ్యులు మూడుశాతం క్యాష్బ్యాక్ పొందుతారు. అంతే కాకుండా అమెజాన్ పే బిల్లులు, రీఛార్జ్ పై రెండు శాతం, ఇతర అన్ని రకాల ఖర్చులపై ఒకశాతం క్యాష్బ్యాక్ రివార్డులు లభిస్తాయి. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు వాడే స్టార్టప్లకు ఉపయోగపడేలా ఏడబ్ల్యూఎస్ క్రెడిట్లపై ఆఫర్లతో పాటు, ఎలాంటి జాయినింగ్ ఫీజు లేని ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.499 మాత్రమే నిర్ణయించినట్టు ఇరు కంపెనీలు వెల్ల డించాయి. కేవలం క్యాష్బ్యాక్ మాత్రమే కాకుండా వ్యాపారుల క్యాష్లో సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కార్డ్ ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తోంది. సరుకుల కొనుగోలు, కస్టమర్ల నుంచి డబ్బు రాకకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని భరించేందుకు 48రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేని క్రెడిట్ సమయాన్ని అందిస్తోంది. అలాగే పెద్ద మొత్తంలో చేసే కొనుగోళ్ల భారం ఒకేసారి పడకుండా మూడు నెలల నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా వ్యాపారులు ఉపయోగించుకోవచ్చని అమెజాన్ తెలిపింది.