BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:41 pm
Posted by : K MAHESH

నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:41 PM
18 వీక్షణలు
  • నూతన దంపతులు నిహారిక, వరుణ్ తేజ్ ముదిరాజ్‌లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ప్రముఖులు

ఇబ్రహీంపట్నం, నవంబర్ 21:

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శాస్త్ర గార్డెన్‌లో మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆరుట్ల గ్రామ శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజు గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన దంపతులు నిహారిక, వరుణ్ తేజ్ ముదిరాజ్‌లను వారు ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హనుమంతుల అశోక్ వర్ధన్ గౌడ్, వైయస్సార్, మాధగోని జంగయ్య గౌడ్, ఆరుట్ల గౌడ సంఘం ఉపాధ్యక్షుడు సుంకరి ప్రవీణ్ గౌడ్, ఆరుట్ల గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మైనారిటీ నాయకుడు మహమ్మద్ అశ్రఫ్ తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.