BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 08:11 pm
Posted by : K MAHESH

గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 08:11 PM
19 వీక్షణలు
  • మండల, పట్టణ నూతన కార్యవర్గాల ఎంపిక
  • ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, సామాజిక సేవా కార్యక్రమాలకు కృషి చేయాలని సంఘ పెద్దల ఆకాంక్ష

గార్ల, నవంబర్ 21:

మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆదేశాల మేరకు గార్ల మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక వర్తక సంఘ భవనంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల, పట్టణ స్థాయిలకు సంబంధించి నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు.

మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పుల్లఖండం కనకశేఖరం, కార్యదర్శిగా వేమిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా కొదుమూరి రాకేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా పట్టణ సంఘం అధ్యక్షుడిగా పబ్బిశెట్టి రంగారావు, కార్యదర్శిగా బీరవెల్లి వరప్రసాద్ ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

నూతన కార్యవర్గ సభ్యులకు సంఘ పెద్దలు పుల్లఖండం రమేష్ బాబు, వేణుగోపాల్ రావు, జితేందర్ కుమార్ అగర్వాల్, కమల్ కుమార్ అగర్వాల్, సతీష్, విద్యాసాగర్, శ్రీనివాస గుప్తా, చందా మీనేశ్వరరావు, అత్తులూరి సత్యనారాయణ, కర్లపాటి వెంకటేశ్వర్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.