BREAKING
thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 12:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసరావుపేటలో సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:25 PM
11 వీక్షణలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు.. ప్రజలకు భరోసా నరసరావుపేట: నవంబర్ 26న గురువారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు నరసరావుపేట పట్టణంలో బుధవారం సాయుధ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ (అడ్మిన్) ఆధ్వర్యంలో ఈ కవాతు చేపట్టారు. నరసరావుపేట రైల్వే స్టేషన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం మీదుగా క్లాక్ టవర్, పల్నాడు బస్టాండ్ వరకు సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్‌టౌన్ సీఐ ఫిరోజ్, ట్రాఫిక్ సీఐ లోకనాథ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఫ్లాగ్ మార్చ్ ద్వారా భరోసా కల్పించారు.