BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 07:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జంగంగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:04 PM
14 వీక్షణలు

మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో పార్టీలో చేరిక

నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం మాజీ శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చీకటి వెంకటరావు, ప్రత్తిపాటి రాజ్ కుమార్, ప్రత్తిపాటి కోటేశ్వరరావు, నందిపాము కుమారి, ఉయ్యూరు ఉషారాణి, తోమ్మండ్రు రాము తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

వీరితో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగంగూడెంలో జరిగిన ఈ చేరికలతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలు, రాజకీయ పరిణామాలపై స్థానికంగా ఆసక్తి నెలకొం

ది.