BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 06:29 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

రేవల్లి ఎల్లమ్మ దశదిన కర్మకు హాజరైన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ
25 Nov, 2026 - 06:29 PM
8 వీక్షణలు

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు

బాలానగర్ మండలం, నేరెళ్లపల్లి, నవంబర్ 25: నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన రేవల్లి కృష్ణ మాతృమూర్తి రేవల్లి ఎల్లమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి మాజీ మంత్రి చర్లకోలా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరెళ్లపల్లి గ్రామ సర్పంచ్ సమీనా జమీర్ పాషా, మాజీ ఎంపీపీ వెంకటాచారి, వైస్ ఎంపీపీ నేనావత్ లింగు నాయక్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, రేవల్లి యాదయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.