BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 01:07 pm
Posted by : NUNE SRIKANTH

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
25 Nov, 2026 - 01:07 PM
8 వీక్షణలు

ర్యాలీలో ప్రజాస్వామ్యవాదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలి: ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి పిలుపు

ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’లో ప్రజాస్వామ్యవాదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు.

తన పిలుపు మేరకు నిర్వహించనున్న ఈ ర్యాలీ లిబర్టీ చౌరస్తా నుంచి ప్రారంభమై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు.

రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న ఈ ర్యాలీలో ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములు కావాలని వినయ్ రెడ్డి కోరారు.