BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 05:10 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. రాజకీయ దుమారం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
25 Nov, 2026 - 05:10 PM
9 వీక్షణలు

“మీరు కొడితే కేసులు ఉండవు.. ఎదుటివారు కొడితే కేసులు ఉంటాయి” అంటూ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం

కనిగిరి, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితం పామూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు కొడితే కేసులు ఉండవు.. ఎదుటివారు కొడితే కేసులు ఉంటాయి” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసుల విషయంలోనూ తమ మాటే చెల్లుతుందనే అర్థం వచ్చేలా మాట్లాడారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.

అయితే, వైరల్ అవుతున్న వీడియోలోని వ్యాఖ్యల పూర్తి సందర్భం, వాటిపై ఎమ్మెల్యే స్పందన తెలియాల్సి ఉంది.