BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 04:48 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
25 Nov, 2026 - 04:48 PM
8 వీక్షణలు

కనిగిరిలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ

86 పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కనిగిరి, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: కనిగిరి నియోజకవర్గంలో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు.

కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీడీఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేశారు. ఎన్నికల విధుల కోసం నియమితులైన సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని స్వీకరించారు.

కనిగిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం 135 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 49 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 86 పంచాయతీల్లో గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.