BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 11:09 am
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

నేరళ్లపల్లి గ్రామంలో నూతన బోరుకు ఏర్పాటు

తెలంగాణ
06 Nov, 2026 - 11:09 AM
100 వీక్షణలు

నేరళ్లపల్లి గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బోరు వేయించిన గ్రామ సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్,మరియు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,యువకులు పాల్గొన్నారు 

రాబోయే రోజులలో ఎల్నినో ప్రభావం,గ్రామ ప్రజలపై పడకుండా ముందస్తు జాగ్రత్తతో నీటి సమస్యలు తలెత్తకుండా, ప్రతి ఒక్కరికీ మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్,వార్డు సభ్యులు కలిసి నిరంతరం గ్రామ అభివృద్ధికి పాల్పడుతున్నారు

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. నేరళ్లపల్లి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం