BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 26 June 2026, 06:13 am
Posted by : JP.NAGIREDDY

అత్యవసర సేవల నంబర్లపై విద్యార్థినులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 06:13 AM
48 వీక్షణలు

అత్యవసర సేవల నంబర్లపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం

కలకడ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో సీఐ లక్ష్మణ్, ఎస్ఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల భద్రత, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై విద్యార్థినులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే 112, బాలల సహాయ హెల్ప్‌లైన్ 1098, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచితుల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థినులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.