BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 26 June 2026, 02:21 pm
Posted by : JP.NAGIREDDY

APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 02:21 PM
112 వీక్షణలు

APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యుడిగా తనను ప్రభుత్వం నియమించి నట్లు రాయచోటి పట్టణానికి చెందిన కంటి వైద్యుడు జి. రెడ్డెన్న ఒక ప్రకటనలో  తెలిపారు. Apsahpc సభ్యుడిగా మూడేళ్ల పాటు కొనసాగను న్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. రెడ్డెన్న 40 సంవత్సరాలుగా కంటి వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సురభి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆప్తాల్మిక్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా జిల్లాలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకుచెందిన వేలాది మంది కంటి పరీక్షలు, వైద్య సేవలు అందించారు. వ్యక్తిగ తం తో పాటు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా, అసిస్టెంట్ గవర్నర్గా పనిచేసి కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలను అందించారు. కాగా రెడ్డన్న Apsahpc రాష్ట్రస్థాయి సభ్యుడుగా ఎన్నిక కావడం పట్ల రాయచోటికి చెందిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బందితోపాటు పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.