BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 08:58 am
Posted by : DOSAPATI SATISH

కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
Dosapati Satish Kodada Constituency
28 Aug, 2026 - 08:58 AM
145 వీక్షణలు

కోదాడ గొల్ల బజార్ సమీపంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కనకమ్మ పాన్ షాపును ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది

కోదాడ గొల్ల బజార్ సమీపంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కనకమ్మ బాన్ షాపును కోదాడ మున్సిపల్ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించడం పట్ల కనకమ్మ  కుటుంబ సభ్యులు గంటకు పైగా కోదాడ ప్రధాన రహదారిపై ధర్నా చేయడం జరుగుతుంది ఇట్టి విషయంలో మున్సిపల్ అధికారులు తమ జీవనోపాధి అయినటువంటి పాన్ షాపును ఎటువంటి సమాచారం లేకుండా ఖాళీ చేయించడం అన్యాయమని వారి బాధను వ్యక్తపరచడం జరిగింది ఒక బీసీ మహిళగా తన కుటుంబ పోషణ కోసం నిర్వహించుతున్న ఈ షాపులు బలవంతంగా ఖాళీ చేయించడం పట్ల కుటుంబ సభ్యులు పోలీసు వారికి మరియు మున్సిపల్ అధికారులను సహకరించమని కోరుకున్నారు.