BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 09:05 pm
Posted by : SHAIK CHAND BASHA

నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
27 Aug, 2026 - 09:05 PM
75 వీక్షణలు

నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన

అంకాలమ్మ గూడూరు కొత్తపాలెంలో ఘనంగా పూజా కార్యక్రమాలు

​సింహాద్రిపురం:

అంకాలమ్మ గూడూరు కొత్తపాలెంలో ఘనంగా పూజా కార్యక్రమాలు అంకాలమ్మ గూడూరు కొత్తపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీరాముడి దేవాలయ నిర్మాణానికి పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి గురువారం భూమిపూజ చేసి,శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందాలని,శ్రీరాముడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని కోరుతూ,గ్రామ ప్రజల ఆధ్యాత్మిక,అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాబు రెడ్డి, సాంబశివరెడ్డి,సతీష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి,ధ్రువకుమార్ రెడ్డితో పాటు కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.