BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 08:26 pm
Posted by : SHAIK CHAND BASHA

మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
27 Aug, 2026 - 08:26 PM
66 వీక్షణలు

ముద్దనూరు 

ముద్దనూరు మండలంలో పినకలపాడు గ్రామపంచాయతీ చెందిన23  గల సంవత్సరాల గల మహిళ బుధవారం రోజు స్థానిక  పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు సీఐ నాగేష్ బాబు తెలిపారు సిఐ తెలిపిన వివరాలు మేరకు పాల పర్తి వెంకట మురళి మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారని తను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు అతని మాటలు నమ్మిన ఆమె ఆరు నెలల క్రితం లైంగిక సంబంధం పెట్ట కోగ గర్భవతి అయినట్లు తెలిపారు ఈ విషయాన్ని వెంకట మురళికి చెప్పగా పెళ్లికి చేసుకోనని చెప్పడం జరిగింది ఆమె గ్రామ పెద్దలకు సమక్షంలో పంచాయతీ నిర్వహించగా మొదట పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు అనంతరం మహిళ మోసపోవడంతో  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పేర్కొన్నారు మొదటినుంచి పెళ్లి చేసుకుంటానని ఉద్దేశ పూర్వకంగా మోసం చేశాడని బాధ్యురాలు ఫిర్యాదు చేయడంతో ఆమె ఫిర్యాదుకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు