BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 09:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు....

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:24 PM
62 వీక్షణలు

నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు.. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ పట్టుబాటు

సోమశిల నీటిపారుదల శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ వలలో అధికారులు

నెల్లూరు జిల్లా సోమశిల నీటిపారుదల శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కొంతమంది అధికారులతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్‌ను పట్టుకున్నారు.

అధికారులు నేరుగా లంచం తీసుకోకుండా పక్కనే ఉన్న కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్ ద్వారా నగదు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.3 లక్షల లంచం నగదు తీసుకుంటున్న సమయంలో కాంట్రాక్టర్ ఏసీబీ వలలో చిక్కాడు.

ఈ ఘటనలో కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్‌తో పాటు సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అవినీతి వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.