BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:22 am
Posted by : DOSAPATI SATISH

కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
Dosapati Satish Kodada Constituency
28 Aug, 2026 - 09:22 AM
75 వీక్షణలు

కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ

శుక్రవారం రాఖీ పండుగ జరుపుకుంటున్న తరుణంలో కూడా దినసరి కూలీలు వారి పొట్టకూటి కోసం ఉదయం నుంచి కూలి పని కోసం ఎండలో నిరీక్షిస్తున్న దృశ్యం సామాన్యుల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో అన్నదానికి ఈ దృశ్యమే సజీవ సాక్ష్యం .సోదర సోదరీమణుల పండుగగా రక్షాబంధనాన్ని జరుపుకుంటున్న వేల తమ పొట్టకూటి కోసం ఈ దినసరి కూలీల జీవన ప్రయాణం చూస్తుంటే పండగ అయినా పబ్బమైనా పని దొరికితేనే మా బండి ముందుకు కదులుతుంది అన్నట్టుగా ఉంది. ఈ సమాజంలో ఇంకా ఆర్థిక అసమానతలు ఉన్నాయి అనడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఈ సమాజంలో ప్రజలందరూ ఆర్థికంగా బాగుపడాలని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ప్రభుత్వాలు ఆలోచించాలని దినసరి కూలీలకు భరోసా దొరకాలని ఆశిద్దాం.