BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 11:01 am
Posted by : P. KISHORE

వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
28 Aug, 2026 - 11:01 AM
70 వీక్షణలు

వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు 

చిత్తూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగింది.  నియోజకవర్గ మహిళలు మాజీ కార్పొరేటర్లు రాఖీ కట్టి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎం సి విద్యా నంద రెడ్డి గారికి ర శుభాకాంక్షలు తెలపడం అయినది. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ మహిళలకు మన పార్టీ ఎల్లవేళలా మంచి చేసే పార్టీ అని గుర్తు చేయడమైనది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 18 వేల రూపాయలు, దిశా యాప్ ద్వారా మహిళలకు ఎన్నో ప్రయోజనాలు చేయడమైనది ఇలాంటి పథకాలు మన ప్రభుత్వంలో మహిళలకు అందించడమైనదని తెలిపారు. విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన మహిళలకు విజయానంద రెడ్డి బహుమతులు

అందజేసి కృతజ్ఞతలు తెలపడం అయినది