BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 26 June 2026, 06:53 pm
Posted by : JP.NAGIREDDY

మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 06:53 PM
56 వీక్షణలు

మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం

రాయచోటి పట్టణంలో దీప బ్లడ్ సెంటర్ లో రవి తేజ బి+ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు

 మీ నేస్తం సేవా సంస్థ వ్యవస్థాపకుడు భూపతి యాదవ్ మాట్లాడుతూ  రక్త కొరత ఎక్కువు ఉంటుంది ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన రక్తదానం చేసి మరొకరికి ఉపయోగపడుతుందన్నారు ప్రజా చైతన్య సేవ సంఘo ప్రాజెక్ట్ మేనేజర్  స్వాతి

మాట్లాడుతూ యువతీ ,యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త కొరత రాకుండా చేయవచ్చు అన్నారు భూపతి యాదవ్ వారిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు

 ఈ కార్యక్రమం లో దీప బ్లడ్ సెంటర్ సిబ్బంది  సులోచనమ్మ  పాల్గొన్నారు