BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 11:47 am
Posted by : K MAHESH

జనగాం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 11:47 AM
93 వీక్షణలు

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 21 (ఎన్ టుడే న్యూస్): సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామపంచాయతీలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ఆన్‌లైన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పథకం లక్ష్యాలు, అర్హతలు, నమోదు ప్రక్రియ గురించి అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులైన వారికి ఈ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నమోదు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనగాం గ్రామ సర్పంచ్ లోడే రఘు సూచించారు. నమోదు ప్రక్రియకు నెల రోజుల సమయం ఉన్నందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తొందరపాటు పడకుండా అర్హులైన వారందరూ బీమా పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.