BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 02:09 pm
Posted by : RAYI SREENIVASU

బొత్స అనూషకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
12 Aug, 2026 - 02:09 PM
61 వీక్షణలు

బొత్స అనూషకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ (సత్యబాబు) గారి కుమార్తె  బొత్స అనూష గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు ఆమెను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు, యువజన, విద్యార్థి విభాగాల ఇన్‌చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు  బొత్స అనూష గారిని ప్రత్యక్షంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనూష గారి సోదరుడు సైతం వారి వెంట ఉండి ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పలువురు నియోజకవర్గ ముఖ్య నాయకులు, యువజన కమిటీ ప్రతినిధులు హాజరై అనూష గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 బొత్స అనూష గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోలగట్ల శ్రావణి గారు, ఈశ్వర్ కౌశిక్ గారు ఆకాంక్షించారు.