BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 28 September 2026, 04:33 pm
Posted by : NTODAY NEWS

119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
28 Sep, 2026 - 04:33 PM
17 వీక్షణలు

ఎల్బీనగర్, సెప్టెంబర్ 28: ఎన్ టుడే న్యూస్

ఎల్బీనగర్‌లోని భగత్ సింగ్ నగర్ ఫేజ్–1లో 119వ భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీపీఐ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎం.డి. మహబూబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. యువత భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం.డి. జహీద్, యాది, కాకి రవి, అబ్దుల్ కరీం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.