BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:50 pm
Posted by : K MAHESH

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 07:50 PM
10 వీక్షణలు

21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. అగ్నిమాపక శాఖ డీజీగా సజ్జనార్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖకు సంబంధించి ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బదిలీల్లో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన సజ్జనార్‌ను అగ్నిమాపక శాఖ డీజీగా నియమించినట్లు సమాచారం. ఆయన స్థానంలో మహేశ్ భగవత్‌కు నగర పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

ఇతర కీలక నియామకాలు:

  • ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్

  • జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా

  • ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీగా సౌమ్యా మిశ్రా

  • సివిల్ సప్లై కమిషనర్‌గా నాగిరెడ్డి

  • ఏసీబీ డీజీగా చారు సిన్హా

  • అగ్నిమాపక శాఖ డీజీగా సజ్జనార్

రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలతో పోలీస్ శాఖలో పలు కీలక స్థానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయా శాఖల్లో కొత్తగా నియమితులైన అధికారులు బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిపాలనా వ్యవహారాలు కొనసాగనున్నాయి.