BREAKING
thumb ● ఆర్టీఐ రక్షక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్‌గా హైకోర్టు న్యాయవాది గూడూరి వినోద్ కుమార్ నియామకం thumb ● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్‌లో చర్చ.. thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● ఆర్టీఐ రక్షక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్‌గా హైకోర్టు న్యాయవాది గూడూరి వినోద్ కుమార్ నియామకం thumb ● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్‌లో చర్చ.. thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ
Test 4
Date of Publish : 29 November 2026, 08:40 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

భక్తిశ్రద్ధలతో శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు.. చల్లపల్లి భక్తుల ఉదారతకు నిదర్శనంగా వెండి దీప స్తంభాల విరాళం!....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Nov, 2026 - 08:40 AM
9 వీక్షణలు
అన్నమయ్య జిల్లా
పుంగనూరు.
పుంగనూరు సమీపంలోని 50 రాళ్ల మరువ వద్ద వెలసిన శ్రీ శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీ.కోట మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన భక్తులు స్వామివారిపై తమకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ 3 కిలోల 140 గ్రాముల బరువున్న రెండు వెండి దీప స్తంభాలను ఆలయానికి కానుకగా సమర్పించారు.
అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వెండి దీప స్తంభాలకు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల కుటుంబాలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. పూజల అనంతరం దాతలకు తీర్థప్రసాదాలు అందజేశారు.
భక్తులు ఆలయాలకు ఇటువంటి కానుకలు సమర్పించడం ద్వారా ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారని భక్తులు అభిప్రాయపడ్డారు.