BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 25 April 2025, 08:50 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ బిజెపి కొవ్వొత్తుల నిరసన

తెలంగాణ
25 Apr, 2025 - 08:50 PM
314 వీక్షణలు
ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ.. బిజెపి కొవ్వొత్తుల నిరసన కొండపల్లి,ఆంధ్రప్రదేశ్. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొండపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. దేశంలో అశాంతి,అలజడులు సృష్టించాలని తీవ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, వీటిని భారత ప్రజలందరూ ఖండించాలని బిజెపి మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని... భారత సైన్యం ధీటైన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తానీ తీవ్రవాదులను ఏరి వేసేందుకు భారత ప్రభుత్వం ఘాట్ గా స్పందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube