BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 11:06 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

కుందూ నదిలో గేదెలు మృతి..

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
21 Sep, 2026 - 11:06 PM
16 వీక్షణలు

రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు

నంద్యాల జిల్లా, దొర్నిపాడు: మండలంలోని కృష్ణపాడు గ్రామ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుందూ నదిలోని గుర్రపు డెక్క చెట్లలో చిక్కుకుని రైతు మడ్డి సుబ్బారావుకు చెందిన నాలుగు గేదెలు మృతి చెందాయి.

గేదెలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పశువైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతి చెందిన గేదెలకు పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ ఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం బాధిత రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పశువైద్య అధికారులు తెలిపారు.