BREAKING
thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 30 October 2026, 01:49 pm
Posted by : SEETHA KIRAN KUMAR

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై కారులో మంటలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
30 Oct, 2026 - 01:49 PM
14 వీక్షణలు
  • నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైన టాటా కారు
  • అప్రమత్తమై బయటకు పరుగులు తీసిన డ్రైవర్.. తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిపై వెళ్తున్న టాటా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రహదారి పక్కకు నిలిపి బయటకు పరుగులు తీశాడు.

కొద్ది నిమిషాల్లోనే మంటలు కారంతటా వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారు దగ్ధం కావడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిపై కొద్దిసేపు కలకలం నెలకొంది.