BREAKING
thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 30 October 2026, 01:12 pm
Posted by : KOLA MAHESH

నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 01:12 PM
12 వీక్షణలు

నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం


గతేడాది రూ.11 లక్షల ఆదాయం.. ఈసారి రూ.6 లక్షలకే పరిమితం

 నల్గొండ:నాగార్జునసాగర్: అక్టోబర్ 30

ఎల్‌నినో ప్రభావం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా బేసిన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం తగ్గిపోయింది. మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో నాగార్జునకొండ సందర్శనకు పర్యాటకులు ఆసక్తి చూపడం లేదు.


దసరా సెలవుల్లో సాధారణంగా పర్యాటకులతో కళకళలాడే నాగార్జునసాగర్ లాంచ్‌స్టేషన్ ఈసారి సందడి లేక వెలవెలబోయింది. పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో లాంచ్‌స్టేషన్ ఆదాయంపై ప్రభావం పడింది. గత ఏడాది దసరా సెలవుల్లో రూ.11 లక్షల ఆదాయం రాగా, ఈ ఏడాది కేవలం రూ.6 లక్షల ఆదాయానికే పరిమితమైంది. దీంతో పర్యాటక రంగంపై వాతావరణ పరిస్థితుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.