BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతివ్వండి రెండు బ్యాలెట్లలోనూ కూటమి అభ్యర్థులకే ఓటు వేయండి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 12:53 PM
27 వీక్షణలు

 చింతలపూడి: ఈ నెల 26న జరగనున్న చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థితో పాటు కూటమి తరఫున బరిలో నిలిచిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. రెండు బ్యాలెట్లలోనూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, చైర్మన్ అభ్యర్థితో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు అందించే మద్దతుతో నగర పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.