BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 07:43 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ముప్పళ్లపాడులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
22 Nov, 2026 - 07:43 PM
14 వీక్షణలు

మూరక వెంకట్ రెడ్డిని కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలి: డా. దద్దాల నారాయణ యాదవ్

హెచ్.ఎం. పాడు మండలం, నవంబర్ 22:

హెచ్.ఎం. పాడు మండలం ముప్పళ్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి మూరక వెంకట్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డా. దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని గ్రామంలోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ఈ నెల 26వ తేదీన జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూరక వెంకట్ రెడ్డికి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డా. దద్దాల నారాయణ యాదవ్ గ్రామ ప్రజలను కోరారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులకు కూడా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామంలోని ప్రజలను కలుసుకుంటూ అభ్యర్థులకు మద్దతు కోరిన నాయకులు, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మండల నాయకులు యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, ఏసుపొగు గురుప్రసాద్, గొబ్బిళ్ళ శ్రీనివాసులు, సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి, పంచాయతీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.