BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 08:25 pm
Posted by : NUNE SRIKANTH

కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
22 Nov, 2026 - 08:25 PM
31 వీక్షణలు

పేదలకు కుట్టు మిషన్లు, పింఛన్లు అందించాలని విజ్ఞప్తి

జక్రాన్‌పల్లి, నవంబర్ 22:

జక్రాన్‌పల్లి మండల మేరు సంఘం సభ్యులు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు, సంఘానికి భవనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మండలంలోని నిరుపేద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అలాగే అర్హులైన పేదలకు పింఛన్లు అందించాలని, జక్రాన్‌పల్లి మండలంలో మేరు సంఘం కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని కోరారు.

సంఘం సభ్యులు సమర్పించిన వినతిపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. తమ విజ్ఞప్తులను పరిశీలించి అవసరమైన సహకారం అందించాలని సంఘం ప్రతినిధులు కోరారు.

ఈ కార్యక్రమంలో జక్రాన్‌పల్లి మేరు సంఘం అధ్యక్షుడు కొట్టూరు విజయ్ రాజ్, ఉపాధ్యక్షుడు భూర్రా రాకేష్, సంయుక్త కార్యదర్శి కీర్తి పవన్ తదితరులు పాల్గొన్నారు.