BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 01:27 pm
Posted by : NUNE SRIKANTH

భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
22 Nov, 2026 - 01:27 PM
35 వీక్షణలు

బీంగల్ గ్రామాలయానికి భక్తులు రావచ్చు.. 27న ఉద్వార్చన కారణంగా పంపిణీ ఉండదు

బీంగల్: ఈ నెల 26వ తేదీ జాతర చివరి రోజు కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంతాన ప్రాప్తి కోసం స్వామివారి పోలు ధారాలు, వివాహ ప్రాప్తి కోసం భాషింగాలు తీసుకునే సంప్రదాయం యథావిధిగా కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

అయితే అనివార్య కారణాల వల్ల రాణివారు ఈ నెల 26వ తేదీన రాలేకపోయినా భక్తుల సౌకర్యార్థం 28, 29 తేదీల్లో కూడా పోలు ధారాలు, భాషింగాల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 27వ తేదీన స్వామివారికి ఉద్వార్చన కార్యక్రమం నిర్వహించనున్నందున ఆ రోజు భక్తులకు పోలు ధారాలు, భాషింగాల పంపిణీ ఉండదని స్పష్టం చేశారు. కావున భక్తులు 27వ తేదీన ఆలయానికి రావద్దని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

26వ తేదీన రాలేని భక్తులు 28వ తేదీ శనివారం, 29వ తేదీ ఆదివారం బీంగల్ గ్రామాలయానికి వచ్చి స్వామివారి పోలు ధారాలు, భాషింగాలు స్వీకరించవచ్చని ఆలయ కమిటీ సిబ్బంది తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.