BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:59 pm
Posted by : K MAHESH

ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:59 PM
35 వీక్షణలు

రూ.2.37 లక్షల ఆర్థిక సాయం అందజేత

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో చెక్కులు మంజూరు

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 21:

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.2,37,000 విలువైన చెక్కులు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా ఒక్కొక్క లబ్ధిదారునికి మంజూరైన చెక్కుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • పెద్దగోని అరవింద్ – రూ.56,000

  • ఎడ్ల ముత్యాలు – రూ.27,000

  • ఉప్పరగొని కిరణ్ – రూ.23,000

  • గోసుకొండ యాదగిరి – రూ.32,000

  • గుర్రం వెంకటేశం – రూ.55,000

  • చిలువేరు సోమయ్య – రూ.44,000

సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిన ఆర్థిక సాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లబ్ధిదారులు తెలిపారు. ఈ సహాయాన్ని మంజూరు చేయడంలో సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, సంబంధిత ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్, పందుల యాదగిరి గౌడ్, బల్గూరి శివ, పట్నం బాలకృష్ణ గౌడ్, సభావత్ రఘు, కట్ల వనజ భాస్కరాచారి, సింగపంగ ప్రశాంతి రమేష్, మహమ్మద్ అలీమా యూసఫ్ ఖాన్, గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరు శీను, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, రాత్తిపెళ్లి యాదయ్య, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునిగంటి రాజు గౌడ్, ఎర్రోళ్ల లింగస్వామి, రేవనపెళ్లి గోపాల్, గుత్త శేఖర్ రెడ్డి, చిలివేరు పాల అంజయ్య, చిలువేరు కృష్ణ, పల్లె గోపాల్ రెడ్డి, పెద్దగోని విష్ణు గౌడ్, బానోతు కిరణ్, వడ్డేపల్లి శివ, వలిగొండ మాధవులు, సూర్యపెళ్లి జనార్ధన్, పెద్దగోని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.