BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 01:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెల్లదేవరపల్లి పైలట్ ప్రాజెక్టులో క్లోరిన్ గ్యాస్ లీకేజీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 01:10 PM
6 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి వద్ద ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టులో క్లోరినేషన్ గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. 500 లీటర్ల సామర్థ్యం కలిగిన క్లోరినేషన్ గ్యాస్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ కావడంతో పరిసర ప్రాంతాల్లో గ్యాస్ వాసన వ్యాపించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి వాంతులు, కళ్ల మంటలు వంటి ఇబ్బందులు తలెత్తాయి.

ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో ప్లాంటు నిరుపయోగంగా ఉండిపోయినట్లు సమాచారం. గ్యాస్ లీకేజీ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి ప్రమాదకర పరిస్థితుల్లో గ్యాస్ లీకేజీని అరికట్టారు.

ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అయితే ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గ్యాస్ లీకేజీని నియంత్రించినట్లు వెల్లడించారు.