BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 01:59 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ముక్తేశ్వరంలో మాజీ సర్పంచ్‌కు బెదిరింపులు?

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 01:59 PM
4 వీక్షణలు

వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసినందుకు టీడీపీ నేతలు బెదిరించారంటూ ఆరోపణలు

ప్రకాశం జిల్లా, బల్లికురవ:

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ముక్తేశ్వరం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి కొండెంటి అంజమ్మకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డిని టీడీపీ నేతలు బెదిరించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అభ్యర్థి కొండెంటి అంజమ్మను ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకు ఆమె అంగీకరించకపోవడంతో శంకర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చంపేస్తామంటూ హెచ్చరించారని, దీంతో శంకర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

బెదిరింపులతోనే ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా?

ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాల్సిన రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి అభ్యర్థిని పోటీ నుంచి తప్పించేందుకు ఒత్తిళ్లు, బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.