BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 04:35 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

స్థానిక ఎన్నికలపై టీడీపీ శ్రేణులకు మంత్రి డోలా దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 04:35 PM
6 వీక్షణలు

పెట్లూరు, మిట్టపాలెం, మర్రిపూడి, కూచిపూడి గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు

కొండపి: స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి కొండపి మండలంలోని పెట్లూరు, మిట్టపాలెం, మర్రిపూడి గ్రామాలతో పాటు మర్రిపూడి మండలంలోని కూచిపూడి గ్రామంలో పర్యటించారు. ఆయా గ్రామాలకు చెందిన స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల పరిస్థితులపై చర్చించారు.

ఈ సందర్భంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో సమన్వయంతో ముందుకు సాగుతూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

పెట్లూరు పంచాయతీ ఎన్నికలపై స్పందించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, పెట్లూరు పంచాయతీలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.