BREAKING
thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● సైనిక్‌ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం thumb ● Nalgonda: ఉపాధ్యాయులు లేకుండా శర్భాపురం ప్రాథమిక పాఠశాల thumb ● గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ఉప్పలమ్మ పండుగ thumb ● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 66 పోలింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు thumb ● చదళ్ళ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకర కాలువ.. ప్రయాణికుల ఆందోళన thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Test 4
Date of Publish : 05 November 2026, 04:05 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నర్సంపేట ఖజానా శాఖలో కలెక్టర్‌ చర్యలు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
05 Nov, 2026 - 04:05 PM
13 వీక్షణలు

లంచం డిమాండ్‌, ఉద్యోగుల వేధింపులపై ఫిర్యాదులు.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు

వరంగల్, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): వరంగల్‌ జిల్లా నర్సంపేట ఖజానా శాఖలో లంచం డిమాండ్‌, ఉద్యోగుల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్‌ సత్యశారద చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు రావడంతో చంద్రకళను సరెండర్‌ చేయాలని, అలేఖ్యను బదిలీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నిర్ణయం

ఖజానా శాఖలో కొంతకాలంగా ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు, వివాదాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. లంచం డిమాండ్‌ చేయడం, ఉద్యోగులను వేధించడం వంటి ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని చర్యలు ఉంటాయా?

ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగులపై తీసుకున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. శాఖలో వచ్చిన అవినీతి ఆరోపణలపై మరింత విచారణ చేపట్టి ఇతరులపై కూడా చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.