BREAKING
thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
Date of Publish : 07 October 2026, 02:00 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హెచ్‌ఎంపై ఆయా ఫిర్యాదు.. కేసు నమోదు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Oct, 2026 - 02:00 PM
8 వీక్షణలు

హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ఓ ఎంపీపీఎస్‌ పాఠశాల హెచ్‌ఎంపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఆయా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌ఎం తనను బెదిరిస్తున్నారని, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

తనకు ఫోన్ చేసి దేవుడి పేరుతో గత జన్మలో తామిద్దరం భార్యాభర్తలమని, కలిసి జీవించాలని హెచ్‌ఎం ఒత్తిడి చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. తన మాట వినకపోతే భర్త, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇటీవల తన ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేసినట్లు కూడా ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప