BREAKING
thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం
Date of Publish : 04 October 2026, 12:12 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లా అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
04 Oct, 2026 - 12:12 PM
15 వీక్షణలు

మార్కాపురం: అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) ప్రణాళికలో భాగంగా మార్కాపురం జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఏఈఆర్ వర్క్‌షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి అవకాశాలు, మౌలిక వసతులు, భవిష్యత్తు అవసరాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.

జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.