BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 10:41 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
18 Nov, 2026 - 10:41 AM
22 వీక్షణలు

ఆత్రేయపురం | నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్):

ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామ సర్పంచ్ పదవికి కూటమి అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యంను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం వాడపాలెంలోని కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావును సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు జుజ్జవరపు హరిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వాకలపూడి పవన్ కుమార్, ఎంపీటీసీ అభ్యర్థి పల్లికొండ ప్రవీణ్ కుమార్, 14వ బూత్‌కు చెందిన తమ్మున్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.