BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 10:37 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
18 Nov, 2026 - 10:37 AM
20 వీక్షణలు

ఆత్రేయపురం | నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్):

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆత్రేయపురం, పేరవరం శాఖా గ్రంథాలయాల్లో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు హాజరై, సరస్వతీ దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ సీనియర్ సభ్యుడు కరుటూరి రామారావు విద్యార్థులకు చిత్రలేఖన సామగ్రిని అందించి పోటీలను నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 106 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో పఠనాసక్తితో పాటు సృజనాత్మకతను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరమని పేర్కొన్నారు.

గ్రంథాలయ అధికారి టి. నమశ్శివాయ, గ్రంథాలయ అధికారిణి శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల సూచనల మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ, దుర్గా ప్రసాద్, ఠాగూర్, సూర్యారావు, రామకృష్ణ, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.