BREAKING
thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు?
Test 4
Date of Publish : 18 November 2026, 09:25 am
Posted by : PABBINEEDI B SANKAR

వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
18 Nov, 2026 - 09:25 AM
17 వీక్షణలు

హైదరాబాద్, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ నెల 29న జరగనున్న మల్లేపల్లి రాజన్ రెడ్డి, నిఖిత రెడ్డిల వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనను ఆప్యాయంగా పలకరించి, వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు.

వివాహ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్, వేడుకకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మల్లేపల్లి రాహుల్ రెడ్డి, మహేశ్వరీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.