BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని వృద్ధుడు మృతి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:44 PM
26 వీక్షణలు

జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై విషాదం.. మద్దుట్లకు చెందిన మల్లయ్య దుర్మరణం జగిత్యాల: జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల క్రాస్‌రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల మల్లయ్య రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు సమాచారం. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో మద్దుట్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రహదారులపై వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.