BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 18 November 2026, 05:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో కల్తీ మద్యం గుట్టురట్టు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 05:32 AM
11 వీక్షణలు

ఖరీదైన బ్రాండ్ల పేరుతో చీప్ లిక్కర్ విక్రయం! బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నాసిరకం మద్యం నింపి విక్రయిస్తున్న ముఠా 

హైదరాబాద్‌లో కల్తీ మద్యం విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖరీదైనఖరీదైన బ్రాండ్ల పేరుతో చీప్ లిక్కర్ విక్రయం! బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నాసిరకం మద్యం నింపి విక్రయిస్తున్న ముఠా  మద్యం బ్రాండ్లకు చెందిన ఖాళీ బాటిళ్లను సేకరించి, వాటిలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని నింపి అసలైన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితుల స్థావరంపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు అశోక్‌తో పాటు స్క్రాప్ వ్యాపారిని అధికారులు అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో కల్తీ మద్యం నింపిన సీసాలు, ఖరీదైన మద్యం బ్రాండ్లకు చెందిన ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు ఖరీదైన బ్రాండ్ల మద్యం లభిస్తుందనే ఆశతో కొనుగోలు చేసే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. స్వాధీనం చేసుకున్న మద్యం నాణ్యత, ముఠా కార్యకలాపాల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.