BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:43 pm
Posted by : K MAHESH

వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:43 PM
44 వీక్షణలు

జిల్లాస్థాయి బాలబాలికల పోటీలను ప్రారంభించిన ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా | వలిగొండ | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

వలిగొండ మండలంలోని శ్రీ వేంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుమ్మల రామిరెడ్డి, వసంత జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి 70వ ఎస్‌జీఎఫ్ పాఠశాలల బాలబాలికల కబడ్డీ పోటీలు 2026–27 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన కవాతును గౌరవంగా స్వీకరించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జీవితంలోని స్ఫూర్తిదాయక సంఘటనలను వివరించారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో సాధన చేస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

అనంతరం జలంధర్ రెడ్డి స్వయంగా కబడ్డీ మైదానంలోకి దిగి ఆటలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా సీఈవో శోభారాణి, తహసీల్దార్ దశరథ నాయక్, మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్, వలిగొండ సర్పంచ్ వెంకటపాపిరెడ్డి, డీవైఎస్‌ఓ ధనుంజయ్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్.కె. రసూల్, టీఎస్‌పీటీఏ ప్రతినిధి అలకుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోటీల నిర్వహణ కార్యదర్శిగా జి. స్వామిరాజు వ్యవహరించారు.

బాలబాలికల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి జిల్లాస్థాయి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.