BREAKING
thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో సీపీఎం ఎన్నికల ప్రచార జోరు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:11 PM
6 వీక్షణలు

జెడ్పీటీసీ అభ్యర్థి మద్దిరెడ్డి అమ్మాజీ విస్తృత ప్రచారం.

గ్రామగ్రామాన ఓటర్లను కలుస్తూ మద్దతు అభ్యర్థన గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సీపీఎం జెడ్పీటీసీ అభ్యర్థి మద్దిరెడ్డి అమ్మాజీ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేశారు. మండలంలోని తోటమూల గ్రామం నుంచి ఆర్లపాడు వరకు గ్రామగ్రామాన పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి తనకు మద్దతు తెలిపి జెడ్పీటీసీగా గెలిపించాలని కోరుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తోటమూల నుంచి ఆర్లపాడు వరకు సాగుతున్న ప్రచార యాత్రతో గంపలగూడెం మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.